Introduction | పరిచయం
Anemia is a common health condition in which the body does not have enough healthy red blood cells or hemoglobin to carry oxygen properly.
రక్తహీనత (Anemia) అనేది శరీరంలో సరిపడా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు (Red Blood Cells) లేదా హీమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల వచ్చే పరిస్థితి.
Because of anemia, the body may not get enough oxygen, leading to weakness and tiredness.
రక్తహీనత వల్ల శరీరానికి తగిన ఆక్సిజన్ అందక అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.


What is Hemoglobin? | హీమోగ్లోబిన్ అంటే ఏమిటి?
Hemoglobin is a protein present in red blood cells that carries oxygen throughout the body.
హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్. ఇది శరీరమంతా ఆక్సిజన్‌ను తీసుకెళ్తుంది.
When hemoglobin levels become low, anemia develops.
హీమోగ్లోబిన్ స్థాయి తగ్గితే రక్తహీనత వస్తుంది.
Types of Anemia | రక్తహీనత రకాలు
1.Iron Deficiency Anemia | ఐరన్ లోప రక్తహీనత
This is the most common type caused by lack of iron in the body.
శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే అత్యంత సాధారణ రక్తహీనత ఇది.
2.Vitamin Deficiency Anemia | విటమిన్ లోప రక్తహీనత
Low levels of Vitamin B12 or Folate can cause anemia.
Vitamin B12 లేదా ఫోలేట్ లోపం వల్ల కూడా రక్తహీనత వస్తుంది.
3.Pregnancy Anemia | గర్భధారణలో రక్తహీనత
Pregnant women commonly develop anemia due to increased nutritional needs.
గర్భిణీ స్త్రీల్లో పోషకాహార అవసరాలు పెరగడం వల్ల రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంది.
4.Chronic Disease Anemia | దీర్ఘకాలిక వ్యాధుల వల్ల రక్తహీనత
Kidney disease, cancer, or chronic infections may lead to anemia.
కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ లేదా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు కూడా రక్తహీనతకు కారణం కావచ్చు.
Causes of Anemia | రక్తహీనతకు కారణాలు
>Poor nutrition
సరైన పోషకాహారం లేకపోవడం
>Iron deficiency
ఐరన్ లోపం
>Vitamin B12 or folic acid deficiency
Vitamin B12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం
>Heavy menstrual bleeding
అధిక రుతుస్రావం
>Pregnancy
గర్భధారణ
>Blood loss from ulcers or injuries
గాయాలు లేదా అల్సర్ల వల్ల రక్త నష్టం
>Worm infestation
కడుపులో పురుగులు
>Chronic diseases
దీర్ఘకాలిక వ్యాధులు
Symptoms of Anemia | రక్తహీనత లక్షణాలు
>Common Symptoms | సాధారణ లక్షణాలు
>Tiredness and weakness
అలసట మరియు బలహీనత
>Pale skin
చర్మం తెల్లగా కనిపించడం
>Dizziness
తల తిరగడం
>Headache
తలనొప్పి
>Shortness of breath
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
>Fast heartbeat
గుండె వేగంగా కొట్టుకోవడం
>Cold hands and feet
చేతులు, కాళ్లు చల్లగా ఉండడం
>Poor concentration
ఏకాగ్రత తగ్గడం
Who is at Risk? | ఎవరికి ఎక్కువ ప్రమాదం?
- Pregnant women
గర్భిణీలు - Children
పిల్లలు - Elderly people
వృద్ధులు - Women with heavy periods
అధిక రుతుస్రావం ఉన్న మహిళలు - People with poor diet
సరైన ఆహారం తీసుకోని వారు
Diagnosis of Anemia | రక్తహీనత నిర్ధారణ
Doctors may suggest:
- Complete Blood Count (CBC)
CBC రక్త పరీక్ష - Hemoglobin test
హీమోగ్లోబిన్ పరీక్ష - Iron studies
ఐరన్ పరీక్షలు - Vitamin B12 test
Vitamin B12 పరీక్ష - Peripheral smear
రక్త కణాల పరిశీలన
Treatment for Anemia | రక్తహీనత చికిత్స
1. Iron Supplements | ఐరన్ మాత్రలు
Iron tablets or syrups help increase hemoglobin levels.
ఐరన్ మాత్రలు లేదా సిరప్ హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడతాయి.
2. Healthy Diet | పోషకాహారం
Eating iron-rich foods is very important.
ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
3. Vitamin Supplements | విటమిన్ సప్లిమెంట్స్
Vitamin B12 and folic acid supplements may be prescribed.
Vitamin B12 మరియు ఫోలిక్ యాసిడ్ మందులు ఇవ్వవచ్చు.
4. Treating Underlying Cause | అసలు కారణానికి చికిత్స
Doctors may treat bleeding, infections, or other diseases causing anemia.
రక్తహీనతకు కారణమైన ఇతర వ్యాధులకు కూడా చికిత్స అవసరం కావచ్చు.
Best Foods for Anemia | రక్తహీనతకు మంచిన ఆహారం
Iron Rich Foods | ఐరన్ అధికంగా ఉండే ఆహారం
- Spinach (Palakura)
పాలకూర
- Beetroot
బీట్రూట్
- Dates
ఖర్జూరాలు
- Pomegranate
దానిమ్మ
- Liver and meat
కాలేయం మరియు మాంసం
- Eggs
గుడ్లు
- Beans and legumes
శనగలు, బీన్స్
- Jaggery
బెల్లం
- Dry fruits
డ్రై ఫ్రూట్స్
Prevention Tips | నివారణ చిట్కాలు
- Eat a balanced diet
సమతుల్య ఆహారం తీసుకోండి - Include iron-rich foods daily
రోజూ ఐరన్ ఆహారం తీసుకోండి - Deworm children regularly
పిల్లలకు క్రమం తప్పకుండా పురుగు మందులు ఇవ్వండి - Regular health checkups
తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి - Take supplements during pregnancy only as advised by doctor
గర్భధారణలో డాక్టర్ సలహాతో మాత్రమే మందులు వాడాలి
Complications of Untreated Anemia | చికిత్స చేయకపోతే వచ్చే సమస్యలు
- Severe weakness
తీవ్రమైన బలహీనత - Heart problems
గుండె సమస్యలు - Pregnancy complications
గర్భధారణ సమస్యలు - Delayed growth in children
పిల్లల్లో ఎదుగుదల ఆలస్యం
FAQ – Frequently Asked Questions | తరచుగా అడిగే ప్రశ్నలు
1. What is the main cause of anemia?
The most common cause is iron deficiency.
సాధారణంగా ఐరన్ లోపం ప్రధాన కారణం.
2. Can anemia be cured?
Yes, most types of anemia can be treated successfully.
అవును, ఎక్కువ రకాల రక్తహీనతకు చికిత్స ఉంది.
3. Which fruit is best for anemia?
Pomegranate and dates are commonly recommended.
దానిమ్మ మరియు ఖర్జూరాలు మంచివిగా భావిస్తారు.
4. Is anemia dangerous?
Severe untreated anemia can become serious.
చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రమాదకరంగా మారవచ్చు.
5. Can children get anemia?
Yes, children can also develop anemia.
అవును, పిల్లలకు కూడా రక్తహీనత రావచ్చు.
6. How long does anemia treatment take?
It may take a few weeks to months depending on severity.
తీవ్రతపై ఆధారపడి కొన్ని వారాలు నుంచి నెలలు పట్టవచ్చు.
7. Can anemia cause hair fall?
Yes, low iron levels may contribute to hair fall.
అవును, ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం జరగవచ్చు.
Medical Disclaimer | వైద్య సూచన
This article is for educational and informational purposes only and should not be considered medical advice. Please consult a qualified doctor or healthcare professional for proper diagnosis and treatment. Do not start or stop any medication without medical advice.
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా పరిగణించకండి. సరైన నిర్ధారణ మరియు చికిత్స కోసం అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ సలహా లేకుండా ఏ మందులనైనా ప్రారంభించవద్దు లేదా ఆపవద్దు.
Author: Maddela Shekar, D. Pharmacy
Pharmacist | Health Educator | Founder of HealthVista360
Providing reliable health and medicine information in English & Telugu.
