Introduction | పరిచయం
Period pain, also called Menstrual Cramps or Dysmenorrhea, is a common problem faced by many women during their monthly periods.
పీరియడ్స్ సమయంలో కడుపు దిగువ భాగంలో వచ్చే నొప్పిని మెన్స్ట్రువల్ క్రాంప్స్ / డిస్మెనోరియా అంటారు. ఇది చాలా మంది మహిళల్లో కనిపించే సాధారణ సమస్య.
The pain may be mild for some women and severe for others.
కొంతమందికి తేలికపాటి నొప్పి ఉంటే, మరికొంతమందికి తీవ్రమైన నొప్పి ఉండవచ్చు.

Common Causes | సాధారణ కారణాలు
Hormonal changes
హార్మోన్ల మార్పులు
Stress and anxiety
ఒత్తిడి మరియు ఆందోళన
Lack of exercise
వ్యాయామం లేకపోవడం
Heavy bleeding
అధిక రక్తస్రావం Conditions
like Endometriosis or PCOS
ఎండోమెట్రియోసిస్ లేదా PCOS వంటి సమస్యలు
Symptoms of Menstrual Cramps | పీరియడ్స్ నొప్పి లక్షణాలు
Common Symptoms | సాధారణ లక్షణాలు
Lower abdominal pain
కడుపు దిగువ భాగంలో నొప్పి
Back pain
నడుము నొప్పి
Thigh pain
తొడల నొప్పి
Nausea or vomiting
వాంతుల భావన
Headache
తలనొప్పి
Fatigue
అలసట
Loose motions
విరేచనాలు
Types of Period Pain | పీరియడ్స్ నొప్పి రకాలు
1. Primary Dysmenorrhea
This is common period pain without any disease.
ఎటువంటి వ్యాధి లేకుండానే వచ్చే సాధారణ పీరియడ్స్ నొప్పి.
2. Secondary Dysmenorrhea
Pain caused due to medical conditions like fibroids, PCOS, or endometriosis.
ఫైబ్రాయిడ్స్, PCOS, ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధుల వల్ల వచ్చే నొప్పి.
Home Remedies for Period Pain | ఇంట్లో చేయగల ఉపాయాలు


Heat Therapy | వేడి ఉపయోగించడం
Using a heating pad or hot water bag on the abdomen can reduce cramps.
కడుపుపై వేడి నీటి బ్యాగ్ పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది.
Drink Warm Water | గోరువెచ్చని నీరు తాగండి
Warm fluids help relax muscles.
గోరువెచ్చని ద్రవాలు కండరాలను సడలిస్తాయి.
Exercise | వ్యాయామం
Light walking or yoga improves blood circulation.
తేలికపాటి నడక లేదా యోగా రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
Healthy Diet | ఆరోగ్యకరమైన ఆహారం
Eat fruits, vegetables, and iron-rich foods.
పండ్లు, కూరగాయలు, ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి.
Reduce Caffeine | కాఫీ తగ్గించండి
Too much tea or coffee may worsen cramps.
అధికంగా టీ లేదా కాఫీ తాగడం నొప్పిని పెంచవచ్చు.
Medicines Used for Period Pain | పీరియడ్స్ నొప్పికి ఉపయోగించే మందులు
Common medicines include:
- Ibuprofen
- Mefenamic Acid
- Paracetamol
These medicines should be used only under medical or pharmacist guidance.
ఈ మందులను డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ సలహాతో మాత్రమే వాడాలి.
When to See a Doctor? | ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి?
Consult a doctor if:
- Pain is very severe
నొప్పి చాలా ఎక్కువగా ఉంటే - Periods are irregular
పీరియడ్స్ సరిగా రాకపోతే - Heavy bleeding occurs
అధిక రక్తస్రావం ఉంటే - Pain continues even after medication
మందులు వేసుకున్నా నొప్పి తగ్గకపోతే - Fever or unusual discharge occurs
జ్వరం లేదా అసాధారణ స్రావం ఉంటే
Prevention Tips | నివారణ చిట్కాలు
>Maintain healthy body weight
సరైన బరువు
>Exercise regularly
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
>Sleep properly
సరైన నిద్ర తీసుకోండి
>Manage stress
ఒత్తిడిని తగ్గించండి
>Eat nutritious food
పోషకాహారం తీసుకోండి
FAQ – Frequently Asked Questions | తరచుగా అడిగే ప్రశ్నలు
1. Is period pain normal?
పీరియడ్స్ నొప్పి సాధారణమేనా?
Yes, mild cramps are common during periods.
అవును, తేలికపాటి నొప్పి సాధారణమే.
2. Can period pain be severe?
పీరియడ్స్ నొప్పి చాలా ఎక్కువగా ఉండవచ్చా?
Yes, some women experience severe cramps that may need medical attention.
అవును, కొంతమందికి తీవ్రమైన నొప్పి ఉండి చికిత్స అవసరం కావచ్చు.
3. Does hot water help during periods?
పీరియడ్స్ సమయంలో వేడి నీరు ఉపయోగపడుతుందా?
Yes, heat therapy helps relax muscles and reduce pain.
అవును, వేడి వల్ల కండరాలు సడలిపోతాయి మరియు నొప్పి తగ్గుతుంది.
4. Which foods are good during periods?
పీరియడ్స్ సమయంలో ఏ ఆహారం మంచిది?
Iron-rich foods, fruits, vegetables, and plenty of water are helpful.
ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం, పండ్లు, కూరగాయలు మరియు ఎక్కువ నీరు మంచివి.
5. When should I worry about period pain?
పీరియడ్స్ నొప్పి గురించి ఎప్పుడు జాగ్రత్త పడాలి?
If the pain is severe, sudden, or affects daily activities, consult a doctor.
నొప్పి తీవ్రమై రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే డాక్టర్ను సంప్రదించాలి.
Medical Disclaimer | వైద్య సూచన
This article is for educational purposes only and should not be considered medical advice. Always consult a qualified doctor or healthcare professional before taking any medication or starting treatment.
ఈ వ్యాసం కేవలం అవగాహన కోసం మాత్రమే. మందులు వాడే ముందు లేదా చికిత్స ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.
Author: Maddela Shekar, D. Pharmacy
Pharmacist | Health Educator | Founder of HealthVista360
Providing reliable health and medicine information in English & Telugu.
