INTRODUCTION I పరిచయం
Cefpodoxime is a commonly used antibiotic medicine.
సెఫ్పోడోక్సైమ్ ఒక సాధారణంగా ఉపయోగించే యాంటీబయోటిక్ మందు.
It belongs to the cephalosporin group of antibiotics and helps treat bacterial infections.
ఇది సెఫాలోస్పోరిన్ యాంటీబయోటిక్స్ గ్రూప్‌కు చెందినది మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడంలో సహాయపడుతుంది.


What is Cefpodoxime? | Cefpodoxime అంటే ఏమిటి?
Cefpodoxime is an antibiotic tablet used to kill bacteria causing infections in the body.
సెఫ్పోడోక్సైమ్ శరీరంలో ఇన్ఫెక్షన్లు కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేసే యాంటీబయోటిక్ టాబ్లెట్.
Doctors commonly prescribe it for throat, lung, urinary, skin, and ear infections.
డాక్టర్లు దీనిని గొంతు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం మరియు చెవి ఇన్ఫెక్షన్లకు సూచిస్తారు.
Uses of Cefpodoxime Tablet | Cefpodoxime టాబ్లెట్ ఉపయోగాలు
1. Respiratory Tract Infections | శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు
Used for:
- Bronchitis | బ్రాంకైటిస్
- Pneumonia | న్యుమోనియా
- Sinus infection | సైనస్ ఇన్ఫెక్షన్
2. Throat & Tonsil Infection | గొంతు & టాన్సిల్ ఇన్ఫెక్షన్
Helps reduce throat pain and bacterial infection.
గొంతు నొప్పి మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
3. Ear Infection | చెవి ఇన్ఫెక్షన్
Used in bacterial ear infections especially in children and adults.
పిల్లలు మరియు పెద్దల్లో చెవి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు ఉపయోగిస్తారు.
4. Urinary Tract Infection (UTI) | మూత్ర మార్గ ఇన్ఫెక్షన్
Helps treat urinary infection symptoms like burning urination and frequent urination.
మూత్రం సమయంలో మంట మరియు తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
5. Skin Infections | చర్మ ఇన్ఫెక్షన్లు
Used in bacterial skin infections and wound infections.
బ్యాక్టీరియా చర్మ ఇన్ఫెక్షన్లు మరియు గాయాల ఇన్ఫెక్షన్లలో ఉపయోగిస్తారు.
How to Take Cefpodoxime? | Cefpodoxime ఎలా తీసుకోవాలి?
>Take the medicine exactly as prescribed by the doctor.డాక్టర్ సూచించిన విధంగా మాత్రమే మందు తీసుకోవాలి.
>Usually taken after food for better absorption.సాధారణంగా భోజనం తర్వాత తీసుకుంటారు.
>Complete the full antibiotic course.యాంటీబయోటిక్ కోర్సును పూర్తిగా పూర్తి చేయాలి.
>Do not stop medicine early even if symptoms improve.లక్షణాలు తగ్గినా మధ్యలో మందు ఆపకూడదు.
Common Side Effects | సాధారణ దుష్ప్రభావాలు
- Diarrhea | విరేచనాలు
- Nausea | వికారం
- Stomach pain | కడుపు నొప్పి
- Headache | తలనొప్పి
- Skin rash | చర్మంపై దద్దుర్లు
Most side effects are mild and temporary.
చాలా దుష్ప్రభావాలు తాత్కాలికంగా ఉంటాయి.
Serious Side Effects | తీవ్రమైన దుష్ప్రభావాలు
Seek medical help immediately if you notice:
- Severe allergy | తీవ్రమైన అలర్జీ
- Breathing difficulty | శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- Severe diarrhea with blood | రక్తంతో విరేచనాలు
- Swelling of face or lips | ముఖం లేదా పెదవులు ఉబ్బడం
Precautions | జాగ్రత్తలు
>Inform doctor if allergic to cephalosporin or penicillin antibiotics.
సెఫాలోస్పోరిన్ లేదా పెనిసిలిన్ మందులకు అలర్జీ ఉంటే డాక్టర్‌కు చెప్పాలి.
>Kidney patients should use carefully.
కిడ్నీ సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉపయోగించాలి.
>Pregnant and breastfeeding women should take only with doctor advice.
గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి.
>Avoid self-medication.
స్వయంగా మందు వాడకండి.
Drug Interactions | ఇతర మందులతో ప్రభావం
Cefpodoxime may interact with:
- Antacids
- Blood thinners
- Other antibiotics
Always inform your doctor about all medicines you use.
మీరు వాడుతున్న అన్ని మందుల గురించి డాక్టర్‌కు తెలియజేయాలి.
FAQ – Frequently Asked Questions | తరచుగా అడిగే ప్రశ్నలు
1. Is Cefpodoxime an antibiotic?
Cefpodoxime యాంటీబయోటిక్ నా?
Yes, it is a cephalosporin antibiotic.
అవును, ఇది సెఫాలోస్పోరిన్ యాంటీబయోటిక్.
2. Can Cefpodoxime treat cold and viral fever?
జలుబు లేదా వైరల్ ఫీవర్‌కు పనిచేస్తుందా?
No. It works only against bacterial infections.
లేదు. ఇది కేవలం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లపై మాత్రమే పనిచేస్తుంది.
3. Can I stop the medicine after feeling better?
బాగానే అనిపించిన తర్వాత మందు ఆపవచ్చా?
No. Complete the full course as prescribed.
లేదు. పూర్తి కోర్సు పూర్తి చేయాలి.
4. Can Cefpodoxime cause diarrhea?
Cefpodoxime వల్ల విరేచనాలు వస్తాయా?
Yes, mild diarrhea can occur in some people.
అవును, కొంతమందిలో స్వల్ప విరేచనాలు రావచ్చు.
5. Is Cefpodoxime safe for children?
పిల్లలకు ఇది సేఫ్ నా?
Yes, but only with pediatrician guidance.
అవును, కానీ పిల్లల డాక్టర్ సలహాతో మాత్రమే.
Medical Disclaimer | వైద్య హెచ్చరిక
This article is for educational purposes only and should not be considered medical advice. Always consult a qualified doctor or pharmacist before starting or stopping any medicine. Do not self-medicate or use antibiotics without proper prescription.
ఈ సమాచారం విద్యాపరమైన ఉద్దేశ్యంతో మాత్రమే ఇవ్వబడింది. ఏ మందు ప్రారంభించే ముందు లేదా ఆపే ముందు తప్పనిసరిగా అర్హత కలిగిన డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించండి. స్వయంగా యాంటీబయోటిక్స్ వాడకండి.
Author: Maddela Shekar, D. Pharmacy
Pharmacist | Health Educator | Founder of HealthVista360
Providing reliable health and medicine information in English & Telugu.
