Introduction | పరిచయం
Human Mixtard Insulin is a commonly used insulin medicine for controlling blood sugar levels in people with diabetes. It contains a combination of short-acting and intermediate-acting insulin which helps maintain glucose levels throughout the day.
హ్యూమన్ మిక్స్‌టార్డ్ ఇన్సులిన్ అనేది మధుమేహం (Diabetes) ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగించే ఇన్సులిన్ ఔషధం. ఇందులో రెండు రకాల ఇన్సులిన్ కలిపి ఉంటాయి – ఒకటి త్వరగా పనిచేసేది, మరొకటి ఎక్కువసేపు పనిచేసేది.


What is Human Mixtard Insulin? | హ్యూమన్ మిక్స్‌టార్డ్ ఇన్సులిన్ అంటే ఏమిటి?
Human Mixtard Insulin is a premixed insulin usually containing:
- 30% Regular Human Insulin
- 70% NPH Insulin
This combination helps control both:
- Blood sugar after meals
- Blood sugar between meals and during night
ఇది సాధారణంగా 30% రెగ్యులర్ ఇన్సులిన్ మరియు 70% NPH ఇన్సులిన్ కలయికగా ఉంటుంది. ఇది భోజనం తర్వాత మరియు రాత్రి సమయంలో కూడా షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Uses of Human Mixtard Insulin | ఉపయోగాలు
English
Human Mixtard Insulin is used for:
- Type 1 Diabetes
- Type 2 Diabetes
- Uncontrolled high blood sugar
- Diabetes management during hospitalization
- Some pregnancy-related diabetes cases (only under doctor supervision)
తెలుగు
హ్యూమన్ మిక్స్‌టార్డ్ ఇన్సులిన్ ఉపయోగించే పరిస్థితులు:
- టైప్ 1 డయాబెటిస్
- టైప్ 2 డయాబెటిస్
- అధిక రక్త చక్కెర నియంత్రణ
- హాస్పిటల్లో డయాబెటిస్ నియంత్రణ
- గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్ (డాక్టర్ సలహాతో మాత్రమే)
How Does It Work? | ఇది ఎలా పనిచేస్తుంది?
This insulin helps glucose move from blood into body cells where it is used for energy.
ఈ ఇన్సులిన్ రక్తంలో ఉన్న చక్కెరను శరీర కణాలలోకి పంపి శక్తిగా ఉపయోగించుకునేలా చేస్తుంది.
How to Use Human Mixtard Insulin | ఎలా ఉపయోగించాలి?
English
- Inject under the skin (Subcutaneous injection)
- Usually given before meals
- Rotate injection sites regularly
- Common injection areas:
- Abdomen
- Thigh
- Upper arm
తెలుగు
- చర్మం క్రింద ఇంజెక్షన్ రూపంలో వేయాలి
- సాధారణంగా భోజనం ముందు వేస్తారు
- ప్రతిసారి వేరే ప్రదేశంలో వేయాలి
- సాధారణంగా వేసే ప్రాంతాలు:
- పొట్ట
- తొడ
- పైచేయి
Important Precautions | ముఖ్యమైన జాగ్రత్తలు
English
- Never skip meals after insulin injection
- Monitor blood sugar regularly
- Avoid alcohol
- Keep insulin refrigerated
- Do not use expired insulin
తెలుగు
- ఇన్సులిన్ వేసుకున్న తర్వాత భోజనం మానకండి
- షుగర్‌ను తరచూ పరీక్షించాలి
- మద్యం తీసుకోవద్దు
- ఇన్సులిన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి
- గడువు ముగిసిన ఇన్సులిన్ వాడకండి
Side Effects | దుష్ప్రభావాలు
Common Side Effects
ENGLISH
- Low blood sugar (Hypoglycemia)
- Sweating
- Dizziness
- Hunger
- Injection site pain
- Weight gain
తెలుగు
సాధారణ దుష్ప్రభావాలు:
- షుగర్ తగ్గిపోవడం
- చెమటలు
- తల తిరగడం
- ఆకలి ఎక్కువగా వేయడం
- ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి
- బరువు పెరగడం
Symptoms of Low Blood Sugar | షుగర్ తగ్గినప్పుడు లక్షణాలు
English
- Shaking
- Fast heartbeat
- Sweating
- Confusion
- Weakness
తెలుగు
- చేతులు వణకడం
- గుండె వేగంగా కొట్టుకోవడం
- చెమటలు
- అయోమయం
- బలహీనత
> Immediately take glucose, sugar candy, or fruit juice if these symptoms appear.
> ఈ లక్షణాలు ఉంటే వెంటనే గ్లూకోజ్ లేదా తీపి పదార్థాలు తీసుకోవాలి.
Storage Instructions | నిల్వ విధానం
English
- Store at 2°C–8°C in refrigerator
- Do not freeze
- Keep away from direct sunlight
తెలుగు
- 2°C–8°C మధ్య ఫ్రిజ్‌లో ఉంచాలి
- ఫ్రీజ్ చేయకండి
- నేరుగా ఎండ పడకుండా చూడండి
Who Should Be Careful? | ఎవరు జాగ్రత్తగా వాడాలి?
People with:
- Kidney disease
- Liver disease
- Elderly patients
- Pregnant women
ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా వాడాలి:
- కిడ్నీ వ్యాధులు
- లివర్ సమస్యలు
- వృద్ధులు
- గర్భిణీలు
FAQ – Frequently Asked Questions | తరచుగా అడిగే ప్రశ్నలు
1. Can Human Mixtard Insulin cure diabetes?
No. It controls blood sugar but does not permanently cure diabetes.
లేదు. ఇది డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయదు, కానీ షుగర్‌ను నియంత్రిస్తుంది
2. When should Mixtard insulin be taken?
Usually 20–30 minutes before meals as advised by doctor.
సాధారణంగా భోజనం ముందు 20–30 నిమిషాల ముందు వేయాలి.
3. Can insulin cause low sugar?
Yes. Taking excess insulin or skipping meals may cause hypoglycemia.
అవును. ఎక్కువ ఇన్సులిన్ లేదా భోజనం మానేయడం వల్ల షుగర్ తగ్గుతుంది.
4. Can insulin be stopped suddenly?
No. Stopping insulin suddenly can dangerously increase blood sugar.
లేదు. ఒక్కసారిగా ఆపడం ప్రమాదకరం.
5. Is Mixtard insulin safe during pregnancy?
Only under doctor supervision.
డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
Medical Disclaimer | వైద్య హెచ్చరిక
This article is for educational purposes only and should not be considered medical advice. Always consult a qualified doctor or diabetologist before starting or changing insulin treatment.
ఈ వ్యాసం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇన్సులిన్ ప్రారంభించే ముందు లేదా మోతాదు మార్చే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.
Author: Maddela Shekar, D. Pharmacy
Pharmacist | Health Educator | Founder of HealthVista360
Providing reliable health and medicine information in English & Telugu.
