Introduction | పరిచయం
ORS (Oral Rehydration Solution) is a special fluid used to prevent and treat dehydration caused by diarrhea, vomiting, fever, or excessive sweating. It contains the right balance of water, salts, and glucose that helps the body absorb fluids quickly.
ORS అనేది శరీరంలో నీరసం (Dehydration) తగ్గించడానికి ఉపయోగించే ప్రత్యేక ద్రావణం. ఇది విరేచనాలు, వాంతులు, జ్వరం లేదా ఎక్కువగా చెమట పడటం వల్ల శరీరం కోల్పోయిన నీరు మరియు లవణాలను తిరిగి అందిస్తుంది.


What is ORS? | ORS అంటే ఏమిటి?
ORS stands for Oral Rehydration Solution. It is recommended by health experts worldwide for dehydration management.
ORS అంటే Oral Rehydration Solution. ఇది నీరసం వచ్చినప్పుడు శరీరానికి అవసరమైన నీరు మరియు లవణాలను తిరిగి అందించడానికి ఉపయోగిస్తారు.
Uses of ORS | ORS ఉపయోగాలు
1. Diarrhea (Loose Motions) | విరేచనాలు
ORS is mainly used during diarrhea to replace lost fluids and salts.
విరేచనాల సమయంలో శరీరం కోల్పోయిన నీరు మరియు లవణాలను తిరిగి అందించడానికి ORS ఉపయోగిస్తారు.
2. Vomiting | వాంతులు
Frequent vomiting can cause dehydration. ORS helps maintain body fluids.
తరచుగా వాంతులు అయితే శరీరంలో నీరు తగ్గిపోతుంది. ORS దానిని భర్తీ చేస్తుంది
3. Fever | జ్వరం
High fever may lead to fluid loss due to sweating.
జ్వరంతో చెమట ఎక్కువగా రావడం వల్ల నీరు తగ్గిపోతుంది. ORS సహాయపడుతుంది.
4. Heat Exhaustion | ఎండ దెబ్బ / వేడి అలసట
ORS helps restore electrolytes lost through sweating in hot weather.
వేసవిలో చెమట ద్వారా పోయిన లవణాలను ORS తిరిగి అందిస్తుంది.
5. Dehydration in Children & Adults | పిల్లలు మరియు పెద్దల్లో నీరసం
ORS is safe and commonly used for both children and adults.
పిల్లలు మరియు పెద్దలలో నీరసం వచ్చినప్పుడు ORS సురక్షితంగా ఉపయోగిస్తారు.
Benefits of ORS | ORS ప్రయోజనాలు
>Prevents dehydration
నీరసం రాకుండా కాపాడుతుంది
>Restores body salts and minerals
శరీరానికి అవసరమైన లవణాలను అందిస్తుంది
>Easy to prepare and use
సులభంగా తయారు చేసుకోవచ్చు
>Affordable and easily available
తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది
>Helps maintain energy levels
శక్తిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది
How to Prepare ORS | ORS ఎలా తయారు చేయాలి?
Using ORS Packet | ORS ప్యాకెట్‌తో
Take 1 liter of clean drinking water
1 లీటర్ శుభ్రమైన నీరు తీసుకోండి
Add the entire ORS packet
ORS ప్యాకెట్ మొత్తాన్ని కలపండి
Mix well until dissolved
పూర్తిగా కరిగే వరకు కలపండి
Use within 24 hours
24 గంటల్లో ఉపయోగించాలి

Homemade ORS | ఇంట్లో ORS తయారీ
If ORS packet is unavailable:
- 1 liter clean water
- 6 teaspoons sugar
- 1/2 teaspoon salt
Mix properly before use.
ORS ప్యాకెట్ లేకపోతే:
- 1 లీటర్ నీరు
- 6 టీ స్పూన్లు చక్కెర
- అర టీ స్పూన్ ఉప్పు
బాగా కలిపి ఉపయోగించాలి.
How to Drink ORS | ORS ఎలా తాగాలి?
Drink small amounts frequently
కొద్దికొద్దిగా తరచుగా తాగాలి
Children should be given spoon by spoon
పిల్లలకు చెంచాతో ఇవ్వాలి
Continue even after loose motions stop for some time
విరేచనాలు తగ్గిన తర్వాత కూడా కొంతసేపు కొనసాగించాలి
Side Effects of ORS | ORS దుష్ప్రభావాలు
ORS is generally very safe when used correctly.
సరైన విధంగా వాడితే ORS సాధారణంగా సురక్షితం.
Sometimes:
- Nausea
వాంతుల భావన - Vomiting if taken too quickly
చాలా వేగంగా తాగితే వాంతులు - High salt levels if mixed incorrectly
తప్పుగా కలిపితే లవణాలు ఎక్కువ కావచ్చు
When to See a Doctor | ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
Consult a doctor if:
- Severe dehydration
తీవ్రమైన నీరసం - Blood in stools
మలంలో రక్తం - Continuous vomiting
ఆగని వాంతులు - High fever
ఎక్కువ జ్వరం - Child becomes weak or unconscious
పిల్లలు బలహీనంగా లేదా స్పృహ లేకుండా ఉంటే
FAQ | తరచుగా అడిగే ప్రశ్నలు
1. Can ORS be given to babies?
Yes, but only in small amounts and preferably after doctor advice.
అవును, కానీ చిన్న పరిమాణాల్లో మరియు డాక్టర్ సలహాతో ఇవ్వడం మంచిది.
2. How long can prepared ORS be used?
Prepared ORS should be used within 24 hours.
తయారు చేసిన ORS ను 24 గంటల్లో ఉపయోగించాలి.
3. Can ORS stop diarrhea?
ORS does not stop diarrhea directly but prevents dehydration.
ORS విరేచనాలను నేరుగా ఆపదు కానీ నీరసం రాకుండా కాపాడుతుంది.
4. Can adults drink ORS daily?
ORS should be used when needed, not as a regular daily drink unless advised by a doctor.
డాక్టర్ సలహా లేకుండా ప్రతిరోజూ తాగడం అవసరం లేదు.
5. Is homemade ORS effective?
Yes, if prepared in the correct proportion.
అవును, సరైన పరిమాణాల్లో తయారు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది.
Medical Disclaimer | వైద్య సూచన
This article is for educational purposes only and should not be considered medical advice. Consult a qualified doctor or pharmacist before starting any treatment. In severe dehydration or persistent symptoms, seek immediate medical attention.
ఈ వ్యాసం విద్యాపరమైన సమాచారం కోసం మాత్రమే. ఇది వైద్య సలహా కాదు. ఏదైనా చికిత్స ప్రారంభించే ముందు అర్హత కలిగిన డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను సంప్రదించండి. తీవ్రమైన నీరసం లేదా లక్షణాలు కొనసాగితే వెంటనే వైద్య సహాయం పొందండి.
Author: Maddela Shekar, D. Pharmacy
Pharmacist | Health Educator | Founder of HealthVista360
Providing reliable health and medicine information in English & Telugu.
